Home
50mp Camera Phone
50mp Camera Phone News
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
Karbonn Rebel and Rebel Pro 4G Launched: భారతీయ స్మార్ట్ఫోన్ బ్రాండ్ కార్బన్ (Karbonn) మళ్లీ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన కొత్త రెబెల్ సిరీస్లో భాగంగా కార్బన్ రెబెల్, కార్బన్ రెబెల్ ప్రో 4G స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ధరలో భారీ బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, క్లీన్ సాఫ్ట్వేర్ వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ రెండు ఫోన్లను అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకంగా అమ్మకాలు కొనసాగించనుంది. కార్బన్… -
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్ఫోన్ లాంచ్..!
OnePlus Turbo 6Vs Launched: వన్ప్లస్ చైనా మార్కెట్లో తన కొత్త ఫోన్ OnePlus Turbo 6Vsను విడుదల చేసింది. ఈ ఏడాది లాంచ్ అయిన OnePlus Turbo 6Vకు అప్గ్రేడ్ వెర్షన్గా దీనిని తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, శక్తివంతమైన ప్రాసెసర్తో ఈ ఫోన్ను రూపొందించింది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 16MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఈ మొబైల్ లో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్… -
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
iQOO Z11x 5G Price, Specifications: స్మార్ట్ఫోన్ మార్కెట్లో iQOO తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యంగా మంచి పనితీరు, భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా iQOO 2026 మార్చిలో భారత మార్కెట్లో iQOO Z11x 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్ Matrix Green కలర్లో 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 7200mAh భారీ బ్యాటరీ,… -
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
Vivo Y600s Pro Launched: వివో (VIVO) చైనాలో Y సిరీస్లో మరో కొత్త ఫోన్ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఇప్పటికే వివో వై600ఐ (Vivo Y600i), వై600కే టర్బో (Y600k Turbo) మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా వివో వై600ఎస్ ప్రో (Vivo Y600s Pro)ను లాంచ్ చేసింది. ఈ ఫోన్లో భారీ 10,200mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన AMOLED డిస్ప్లే, 90W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారీ బ్యాటరీతో… -
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
OnePlus 13s New 16GB Variant: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ OnePlus భారత మార్కెట్లో OnePlus 13s సిరీస్లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ను విడుదల చేసింది. ఇప్పటివరకు 12GB RAM వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు 16GB RAM + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్లో లభిస్తోంది. దీని ధరను కంపెనీ రూ.68,999గా నిర్ణయించింది. కొత్త వేరియంట్లో పవర్ ఫుల్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరాలు, 5,850mAh బ్యాటరీ,… -
Honor Play 11 5G: వాటర్ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
Honor Play 11 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Honor మరో కొత్త ఫోన్ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. Honor Play 11 పేరుతో వచ్చిన ఈ ఫోన్ భారీ 8,300mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon చిప్సెట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు, ఈ ఫోన్కు IP69K రేటింగ్ ఉండటం మరో ప్రత్యేకత. అంటే నీరు, దుమ్ము వంటి వాటి నుంచి ఫోన్కు మంచి రక్షణ లభిస్తుంది. Honor ఇప్పటికే Play… -
Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
Infinix Hot 70 Pro 5G: స్మార్ట్ఫోన్ ప్రియులకు ఇన్ఫినిక్స్ గుడ్న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్త Infinix Hot 70 Pro 5G స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్తో పాటు 144Hz డిస్ప్లే, MediaTek Dimensity 7100 5G ప్రాసెసర్, 50MP కెమెరా, 6000mAh భారీ బ్యాటరీ వంటి ఫీచర్లను ఈ ఫోన్లో అందించారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఉండే Active Matrix Cube (AMC) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నోటిఫికేషన్లు… -
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
TCL P80 Series: ప్రముఖ టెక్నాలజీ సంస్థ TCL P80 సిరీస్లోకి రెండు కొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. TCL P80, TCL P80 Pro పేర్లతో ఈ రెండు ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ సిరీస్లో TCL P80 Ultra అందుబాటులో ఉంది. కొత్తగా వచ్చిన రెండు మోడళ్లలో 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8GB RAM వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటిలో TCL P80 MediaTek Dimensity 7300 Elite చిప్సెట్తో పనిచేస్తుండగా.. P80… -
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
మీరు రూ.15,000 లోపు కొత్త 5G స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, స్మూత్ పర్ఫార్మెన్స్ను అందించే సామ్ సంగ్ గెలాక్సీ F17e 5G బెస్ట్ ఆప్షన్ కావచ్చు. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, శక్తివంతమైన 6,000 mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో చాలా సరసమైన ధరకు అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ డివైస్పై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి, దీనివల్ల దీని అసలు ధర మరింత తగ్గుతుంది. ఈ అద్భుతమైన… -
Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!
Lava Bold N2 Pro Launched: ప్రముఖ స్వదేశీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) ‘బోల్డ్’ సిరీస్ నుండి కొత్త Lava Bold N2 Proను లాంచ్ చేసింది. గత నెలలో విడుదలైన బోల్డ్ N2 కి కొనసాగింపుగా.. బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ను రూపొందించారు. కేవలం రూ. 7,999 ధరతో లభించే ఈ ఫోన్ సామాన్య వినియోగదారులకు సైతం ప్రీమియం అనుభూతిని అందించేలా ఉంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏంటో చూసేద్దామా..…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
-
RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!