Galaxy Book 4: శాంసంగ్ నుంచి మరో కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్స్, ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి వదిలారు.. గ్యాలక్సీ బుక్ 4 సిరీస్ పేరుతో ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా గ్యాలక్సీ బుక్ 4 ప్రో 360, గ్యాలక్సీ బుక్ 4 360 పేర్లతో ఈ రెండు ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. ఈ నెల 20 నుంచే ఈ కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.. ఈ ల్యాప్ టాప్ ధర, ఫీచర్స్ విషయానికొస్తే ఎలా ఉన్నాయో చూడాలి..
ల్యాప్‌టాప్స్‌లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, గ్రాఫిక్స్ ప్రాసెస్ యూనిట్, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ఫీచర్లను అందించారు. గ్యాలక్సీ బుక్4 360 ల్యాప్‌టాప్‌లో 15.6 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.. అలాగే ఫాస్ట్ చార్జింగ్ తో పాటుగా అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉందనే చెప్పాలి..
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఇక ఈ ల్యాప్ ధర విషయానికొస్తే.. .1,14,990గా నిర్ణయించారు. ఇక గ్యాలక్సీ బుక్4 ప్రో మోడల్‌ను 14, 16 ఇంచెస్ వేరియంట్‌లో తీసుకొచ్చారు. వీటి ధరలు రూ. 1.32 లక్షల లోపు ఉండనున్నాయి. బుక్4 ప్రో 360 మోడల్‌లో 16 ఇంచెస్ డైనమిక్ అమోఎల్‌ఈడీ 2ఎక్స్ టచ్ స్క్రీన్‌ను అందించారు.. ఇక ఈ ల్యాప్ ప్రారంభ ధర రూ.1,63,990గా ఉంది. అంతేకాదు.. ఈ ల్యాప్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నవారికి రూ.5,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. రూ.10,000 విలువైన బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 8,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్, 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక వంటివి ఉన్నాయి..
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!