Foldable iPhone:యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది!
- ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసిన అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు
- ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావించని ఆపిల్
- యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి లీక్ సమాచారం
- 2026లో విడుదల చేయనున్నట్లు యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి. ఆపిల్ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని పేర్కొంటూ మరో కొత్త లీక్ రిపోర్ట్ వెలువడింది. ఆపిల్ ఫోల్డబుల్ ఐప్యాడ్/మ్యాక్‌బుక్‌లో కూడా పనిచేస్తోందని వార్తలు కూడా వస్తు్న్నాయి. దీని అంతర్గత డిస్‌ప్లే 18.8 అంగుళాలు ఉంటుందని చెబుతున్నారు.
READ MORE: Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
Also Read
- 144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026లో విడుదల చేయనున్నట్లు యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు ప్రకటించారు. ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు హైబ్రిడ్ ఐప్యాడ్ మరియు మ్యాక్‌బుక్‌లను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ గురించి నివేదికలో ఎక్కువ సమాచారం లేదు. ఇంతకు ముందు కూడా, ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి క్లెయిమ్‌లు చేసిన అనేక నివేదికలు ఉన్నాయి. అయితే ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి ఆపిల్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ వచ్చే నెలలో జరగబోతోంది. ఈ సిరీస్ కింద 4 కొత్త ఐఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈసారి కెమెరా డిజైన్‌లో మార్పు కనిపించవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ iOS 18తో ప్రారంభించబడుతుంది.
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్‌పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!