Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
- నేడు ములుగు జిల్లా లో మంత్రి సీతక్క పర్యటించనున్నారు..
- ITDA గెస్ట్ హౌస్ వద్ద మధ్యాహ్న భోజనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: ములుగు జిల్లాలో నేడు మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామంలో స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమలో ఫ్లాగ్ ఆఫ్ ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన నున్నారు. అబ్బాపూర్ గ్రామ కార్యకలాపాలలో భాగంగా స్వచ్చదనం పచ్చదనం సమావేశంలో విజేతలకు మొమెంటోల పంపిణీ చేయనున్నారు. అనంతరం గోవిందరావుపేట మండలం పస్రాలో బీడీ కార్మికులకు బోనస్ చెక్కులను పంపిణీ చేస్తారు.
Read also: Paris Olympics: “ఒలింపిక్స్ లో పతకం గెలిచే వరకు రిటైర్మెంట్ తీసుకోను”..భారత క్రీడాకారిణి ప్రకటన
Also Read
- CM Revanth Reddy : ఆడబిడ్డలకు డిసెంబర్లో చిలకపచ్చ చీరలు ఇస్తాం
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
ఏటూరునాగారం మండల కేంద్రంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. వాజేడు మండలం ఎడ్జెర్లపల్లి గ్రామంలో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ సబ్ సెంటర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఏటూరునాగారం వద్ద ITDA గెస్ట్ హౌస్ వద్ద మధ్యాహ్న భోజనం చేయనున్నారు. అనంతరం మంగపేట మండలం కమలాపురంలో IHHL శ్రమధానం గ్రౌండింగ్‌లో పాల్గొననున్నారు. అనంతరం మంగపేట రాజుపేటలో సబ్‌సెంటర్ భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు.
CM Chandrababu: ప్రతి మూడు నెలలకు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన..
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!