ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ నడుస్తోంది. 2025 నవంబర్ 28న ప్రారంభమైన బ్లాక్ ఫ్రైడే సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 10’పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.14,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇది అద్భుత ఆఫర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొత్తగా…