ChatGPT New Feature: చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్.. ఎలా ఉపయోగించాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్‌జీపీటీ.. ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ కంపెనీలు సైతం ఈ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. ఈమేరకు చాట్‌జీపీటీ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
చాట్‌జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా వాయిస్ ఫీచర్ ద్వారా మాట్లాడేందుకు అనుమతినిస్తుంది. తద్వారా వాయిస్ ఇన్పుట్స్ అందించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఇప్పుడు, ఈ వాయిస్ ఫీచర్ రెండు విధాలుగా అందుబాటులో ఉంది. ఉచితంగా లేదా పేమెంట్ చేయడం ద్వారా వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుంది..
Also Read
- Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- 12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
- 7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
- ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలంటే?
వినియోగదారులు తమ ఫోన్లో యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం హెడ్‌ఫోన్ ఐకాన్ కోసం సెర్చ్ చేయాలి. ఈ ఐకాన్‌పై ట్యాప్ చేయడం ద్వారా వాయిస్ చాటింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయడానికి బదులుగా వినియోగదారులు చాట్‌జీపీటీతో మాట్లాడేందుకు వీలు కల్పిస్తుంది. ఈ అప్డేట్ చాట్‌జీపీటీ అనుభవాన్ని గణనీయంగా మారుస్తుందని మాజీ ఓపెన్ఏఐ అధినేత వెల్లడించారు..
వారి ప్రాధాన్యతల ఆధారంగా ఎంచుకోవడానికి ఐదు విభిన్న వాయిస్‌లను అందిస్తుంది. ఈ వాయిస్‌లను రూపొందించడానికి ఓపెన్ఏఐ ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్స్‌తో కలిసి పనిచేసింది. అదనంగా, మాట్లాడే పదాలను చాట్‌జీపీటీ అర్థం చేసుకోగలిగే టెక్స్ట్‌గా మార్చడానికి కంపెనీ ప్రత్యేక విస్పర్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించింది.. ఈ ఫీచర్ అందరికీ అర్థమయ్యేలా సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు.. అందరికి సులభంగా కమ్యూనికేషన్‌ని అందించేలా విభిన్న అప్లికేషన్లలో యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడం వంటివి పనుల్లో ఈ ఏఐ ముందుకు వెళ్తుంది..
తాజావార్తలు
-
Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
-
Jasprit Bumrah: బుమ్రా లేని టీమిండియా.. 250 రన్స్ చేసినా ఓటమి.. అసలు లోపం ఎక్కడుంది?
-
పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..
-
Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
-
Sai Pallavi in Kalki 2: కల్కి 2లో దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి..?
ట్రెండింగ్
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!