ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ రూపొందించిన టెక్నాలజీ టూల్ చాట్‌జీపీటీ.. ఇటీవల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ కంపెనీలు సైతం ఈ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. ఈమేరకు చాట్‌జీపీటీ యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. చాట్‌జీపీటీ యూజర్ల అందరి కోసం వాయిస్ ఫీచర్ తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం… చాట్‌జీపీటీని వాడే యూజర్లు ఎవరైనా సరే కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా…