Technology: అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు

Smart 11t

Smart 11t

ఈ కామర్స్ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల మిగతా రంగాలు ప్రభావితం అయినా టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారీగా నమోదయ్యాయి. అమెజాన్ పలు స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తోంది. OnePlus Nord CE 2 5G ఒరిజినల్ ధర రూ.35,900 కాగా, డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు కేవలం రూ.24,999కే అందిస్తోంది. అంటే 25శాతం తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ అసలు ధర రూ.24,900, కాగా డిస్కౌంట్ లో రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఫోన్ పై కూడా 25 శాతం తగ్గింపు లభిస్తుంది.

చైనా బ్రాండ్ షావోమీ ఫోన్లు కొనాలనుకునేవారికిది మంచి తరుణం. రెడ్‌మి నోట్ 11T 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.16,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

×
×
Ad

రెడ్‌మి నోట్ 11T 5G స్పెసిఫికేషన్స్

* డ్యూయల్ సిమ్ స్లాట్
*ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 ఆపరేటింగ్
* 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080×2,400 పిక్సెల్స్
* 20: 9 యాస్పెక్ట్ రేషియో
*కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌
* డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌
* కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్లు
*హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC
*ARM Mali-G52 MC2 GPU
* 6GB LPDDR4x ర్యామ్
* ధర రూ.16,999

Smart Watches: ఈ స్మార్ట్ వాచ్ లు ట్రై చేశారా?