Technology: అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ కామర్స్ వ్యాపారం బాగా విస్తరిస్తోంది. గత ఏడాది కరోనా ప్రభావం వల్ల మిగతా రంగాలు ప్రభావితం అయినా టెక్నాలజీ పరంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు భారీగా నమోదయ్యాయి. అమెజాన్ పలు స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తోంది. OnePlus Nord CE 2 5G ఒరిజినల్ ధర రూ.35,900 కాగా, డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు కేవలం రూ.24,999కే అందిస్తోంది. అంటే 25శాతం తగ్గింపు లభిస్తుందన్నమాట. అలాగే OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ అసలు ధర రూ.24,900, కాగా డిస్కౌంట్ లో రూ.19,999కి కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఫోన్ పై కూడా 25 శాతం తగ్గింపు లభిస్తుంది.
చైనా బ్రాండ్ షావోమీ ఫోన్లు కొనాలనుకునేవారికిది మంచి తరుణం. రెడ్మి నోట్ 11T 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.16,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.
Also Read
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
రెడ్మి నోట్ 11T 5G స్పెసిఫికేషన్స్
* డ్యూయల్ సిమ్ స్లాట్
*ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 ఆపరేటింగ్
* 6.6-అంగుళాల ఫుల్-హెచ్డి+ డిస్ప్లేను 1,080×2,400 పిక్సెల్స్
* 20: 9 యాస్పెక్ట్ రేషియో
*కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్
* డిస్ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
* కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్లు
*హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC
*ARM Mali-G52 MC2 GPU
* 6GB LPDDR4x ర్యామ్
* ధర రూ.16,999
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!