boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
- Ace 5G, Evo 4G స్మార్ట్ఫోన్ల డిజైన్‌ను అధికారికంగా వెల్లడించిన బోల్ట్..
- ఆగస్టు 25న భారత మార్కెట్లో లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
boltt Ace 5G, Evo 4G: దేశీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ boltt (Fire-boltt అనుబంధ సంస్థ) నుండి కొత్త స్మార్ట్ఫోన్లు Ace 5G, Evo 4G డిజైన్‌ను అధికారికంగా వెల్లడించింది. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్లను తలపించే స్టైలిష్ లుక్‌తో రూపొందించిన ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఆగస్టు 25న భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా 7.95 మిల్లీమీటర్ల అల్ట్రా-స్లిమ్ డిజైన్ ఈ ఫోన్ల ప్రధాన ఆకర్షణ.
boltt Ace 5G, Evo 4G స్మార్ట్ఫోన్లను కేవలం 7.95mm మందంతో రూపొందించారు. సన్నని డిజైన్ ఉన్నప్పటికీ బలమైన నిర్మాణాన్ని అందించేందుకు కంపెనీ ప్రత్యేక త్రి-లేయర్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించింది. ఈ నిర్మాణంలో ఫ్రంట్ షెల్ (డిస్ప్లేను రక్షించే ముందు భాగం), మిడిల్ ఫ్రేమ్ (ఫోన్‌కు బలం, మన్నికను అందించేలా), రియర్ కవర్ (చేతిలో సౌకర్యవంతమైన గ్రిప్‌ను అందించే వెనుక ప్యానెల్) అనే మూడు భాగాలు ఉంటాయి. ఈ డిజైన్ వల్ల ఫోన్ తక్కువ బరువుతో పాటు ఎక్కువ మన్నికను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read
- Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
బోల్ట్ ఏస్ 5G ప్రత్యేక Wine Red కలర్లో, బోల్ట్ Evo 4G స్టైలిష్ ఆర్కిటిక్ వైట్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. సింపుల్, మినిమలిస్టిక్ డిజైన్‌తో పాటు ప్రీమియం ఫినిష్ ఈ ఫోన్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కంపెనీ పేర్కొంది. బోల్ట్ ఇప్పటికే ఆగస్టు 25న స్మార్ట్ఫోన్లను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం డిజైన్ మాత్రమే వెల్లడించగా, ప్రాసెసర్, కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ, ధర, విక్రయ వివరాలు లాంచ్ ఈవెంట్లో ప్రకటించనుంది.
తాజావార్తలు
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్‌కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!