రిసైకిల్ మెటీరియల్ + కలర్ ఫుల్ ప్రీమియం డిజైన్ తో Apple Unity Connection బ్యాండ్ లాంచ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Unity Connection Band: ఆపిల్ (Apple) కొత్తగా ఓ లిమిటెడ్ ఎడిషన్ ‘యూనిటీ కనెక్షన్ బ్రైడెడ్ సోలో లూప్’ (Unity Connection Braided Solo Loop) ఆపిల్ వాచ్ బ్యాండ్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే ఆన్లైన్లో ఆర్డర్‌కు అందుబాటులో ఉంది ఈ బ్యాండ్. కొత్తదనం, సృజనాత్మకత, కమ్యూనిటీ ఐక్యతను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది.
Also Read
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- OnePlus Smart Phone: ధర రూ.20 వేల లోపు.. బ్యాటరీ 7,000 mAh.. సెప్టెంబర్ 22న మార్కెట్లోకి..
డిజైన్ & ప్రత్యేకత:
ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ‘యూనిటీ కనెక్షన్ బ్రైడెడ్ సోలో లూప్’ బ్యాండ్‌ను బ్లాక్ కమ్యూనిటీలకు చెందిన ఆపిల్ డిజైనర్లతో రూపొందించారు. ఇది పాన్-ఆఫ్రికన్ జెండా రంగులైన ఎరుపు, ఆకుపచ్చ, నలుపు షేడ్స్‌తో కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. దీని కోసం రిసైకిల్ చేసిన పాలిస్టర్ యార్న్‌ను పలుచని సిలికాన్ థ్రెడ్‌ల చుట్టూ యంత్రాల సహాయంతో అత్యంత ఖచ్చితమైన బ్రెయిడ్ తో ఈ బ్యాండ్ తయారు చేయబడింది. దీనితో ఇది సాఫ్ట్ టెక్స్చర్తో పాటు చెమట, నీటిని తట్టుకునే లక్షణం కలిగి ఉంది. రంగుల మిశ్రమం వల్ల బ్యాండ్‌కు లేయర్డ్, వైబ్రెంట్ లుక్ అదిరిపోయింది.
స్పెసిఫికేషన్స్:
కేస్ సైజ్: 42mm, 46mm
బ్యాండ్ సైజ్: 0 నుంచి 12 వరకు
మెటీరియల్: 100% పోస్ట్-కన్స్యూమర్ రిసైకిల్ పాలిస్టర్, 80% రిసైకిల్ స్టెయిన్లెస్ స్టీల్
కంపాటిబిలిటీ: ఆపిల్ వాచ్ 44mm, 45mm, 46mm, 49mm మోడల్స్
మరింత రేంజ్, గట్టిగా వినిపించే సౌండ్‌తో కొత్త Apple AirTag లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
ధర:
ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్యాండ్ ధర రూ. 9,500గా నిర్ణయించారు. ఇది 42mm, 46mm సైజ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఆపిల్ వాచ్ సిరీస్ 4 లేదా అంతకంటే కొత్త మోడల్స్, ఆపిల్ వాచ్ SE, అలాగే ఆపిల్ వాచ్ అల్ట్రా (46mm మాత్రమే)కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాండ్‌ను ప్రస్తుతం ఆపిల్ స్టోర్ వెబ్సైట్, ఆపిల్ స్టోర్ యాప్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. త్వరలో ఆపిల్ స్టోర్లలో కూడా అందుబాటులోకి రానుంది.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?