Haier fridge offer : పెరుగుతున్న ఎండల దృష్ట్యా రిఫ్రిజిరేటర్ల అవసరం పెరుగుతోంది. వినియోగదారుల నాడిని పసిగట్టిన ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన ప్లాట్‌ఫారమ్‌లో Haier 190L 4 Star Direct Cool Single Door Refrigerator పై కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. స్టైలిష్ డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫ్రిజ్ ఇప్పుడు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో లభిస్తోంది.
భారీ ధర తగ్గింపు , బ్యాంక్ ఆఫర్లు
ఈ రిఫ్రిజిరేటర్ అసలు ధర (M.R.P.) ₹20,990 కాగా, అమెజాన్ అందిస్తున్న 31% ప్రత్యేక తగ్గింపుతో ఇది కేవలం ₹14,490 లకే అందుబాటులో ఉంది. అంటే నేరుగా ₹6,500 వరకు ఆదా అవుతుంది.

అత్యాధునిక ఫీచర్లు – ప్రత్యేకతలు
వారంటీ , కెపాసిటీ
190 లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ రిఫ్రిజిరేటర్ ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్న కుటుంబాలకు సరైన ఎంపిక. దీనికి సంబంధించి Haier కంపెనీ అద్భుతమైన వారంటీని అందిస్తోంది. మొత్తం ఉత్పత్తిపై 1 ఏడాది సమగ్ర వారంటీ , ఇన్వర్టర్ కంప్రెషర్‌పై ఏకంగా 10 ఏళ్ల వారంటీ లభిస్తుంది. స్టెబిలైజర్ అవసరం లేకుండానే (230v) ఇది సాఫీగా పనిచేయగలదు.