Airtel Recharge Plans: 60 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్లాన్ ఇదే.. తక్కువ ధరకే సూపర్ బెనిఫిట్స్
- 60 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఏకైక ప్లాన్
- ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్
- అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ రోజువారీ డేటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో మొబైల్ యూజర్లు నెట్ వర్క్ మారేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తు్న్నాయి. మీరు ఎయిర్ టెల్ యూజర్స్ అయితే మీకు క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 60 రోజుల సర్వీస్ చెల్లుబాటుతో వచ్చే ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 619. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ మరెన్నో బెనిఫిట్స్ అందుకోవచ్చు.
Also Read:NIT-Calicut Professor: గాడ్సేని ప్రశంసించిన ఎన్ఐటీ ప్రొఫెసర్ డీన్‌గా నియామకం.. వివాదం..
Also Read
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
భారతి ఎయిర్‌టెల్ రూ. 619 ప్రీపెయిడ్ ప్లాన్
భారతీ ఎయిర్‌టెల్ రూ.619 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1.5 జీబీ రోజువారీ డేటా లభిస్తాయి. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే వస్తుంది. ఇది ఎయిర్‌టెల్ లోని OTT ప్లాట్‌ఫామ్. ఇది SonyLIV, ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ను ఇస్తుంది.. Xstream Play యాక్సెస్ ఉన్న వినియోగదారులు ఒకే లాగిన్‌తో తమకు ఇష్టమైన అన్ని టీవీ షోలు, సినిమాలు, లైవ్ ఛానల్స్ చూడవచ్చు.
Also Read:BJP: ‘‘హిందీ వద్దు, ఉర్దూ ముద్దా..?’’ స్టాలిన్‌పై బీజేపీ ఫైర్..
ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలలో అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ ఉన్నాయి. ఇది 1.5GB రోజువారీ డేటాను అందించే ప్లాన్ కాబట్టి 4G డేటాతో మాత్రమే వస్తుంది. ఎయిర్‌టెల్ లో అన్ లిమిటెడ్ 5G డేటా తో కూడిన రీచార్జ్ ప్లాన్ కావాలనుకుంటే రూ. 649 ప్లాన్‌ను ట్రై చేయొచ్చు. రూ. 619 ప్లాన్ కంటే దీని ధర కేవలం రూ.30 మాత్రమే ఎక్కువ. కానీ ఇది అపరిమిత 5G డేటా, 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కస్టమర్లు ఈ ప్లాన్‌లను కంపెనీ సైట్‌లో చూడవచ్చు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!