రీఛార్జ్ ప్లాన్ల ధరలు ఎక్కువగా ఉండడంతో మొబైల్ యూజర్లు నెట్ వర్క్ మారేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తు్న్నాయి. మీరు ఎయిర్ టెల్ యూజర్స్ అయితే మీకు క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 60 రోజుల సర్వీస్ చెల్లుబాటుతో వచ్చే ఒకే ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఆ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 619. ఈ ప్లాన్…