బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!
- Ai+ సంస్థ నుంచి మూడు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్
- Nova 2 5G, Nova 2 Ultra 5G, Nova Flip 5G పేర్లతో విడుదల
- ఫీచర్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ai+ Nova 2 5G, Ultra, Flip Smartphones: Ai+ సంస్థ చెప్పినట్లుగానే కొత్తగా మూడు 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Ai+ Nova 2 5G, Ai+ Nova 2 Ultra 5G, Ai+ Nova Flip 5G పేర్లతో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా పలు ఫీచర్లతో వచ్చాయి. మరి ఆ ఫోన్ లో ఆ ఫీచర్స్ ఉన్నాయి, వాటి ధర ఏంటో పూర్తి వివరాలు చూసేద్దామా..
Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
- రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
Nova 2 5G:
Nova 2 5G గత ఏడాది వచ్చిన మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చింది. ఇందులో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Unisoc T8200 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6000mAh భారీ బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 14 నుంచి ఫ్లిప్కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది అందుబాటులోకి రానుంది.

Nova 2 Ultra 5G:
Nova 2 Ultra 5G మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఫోన్‌గా నిలుస్తోంది. ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్, 50MP Sony IMX752 కెమెరా (OISతో) ఈ ఫోన్ హైలైట్స్. ఇందులో గేమింగ్ కోసం ప్రత్యేక బటన్లు, VC కూలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో 6000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలదు. దీని ధర రూ.16,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 17 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?
Nova Flip 5G: (ఫోల్డబుల్ స్టైల్)
Nova Flip 5G ఫోల్డబుల్ డిజైన్‌తో ప్రీమియం సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది. క్లామ్‌షెల్ స్టైల్‌లో వచ్చే ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల AMOLED మెయిన్ డిస్‌ప్లే, 3 అంగుళాల అవుటర్ స్క్రీన్ ఉన్నాయి. ఇక ఇందులో MediaTek Dimensity 7300X ప్రాసెసర్, 50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం 7.2mm మందంతో స్లిమ్ డిజైన్, 4325mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ ఇందులోని కీలక ఫీచర్లు. ఈ ఫోన్ ధర రూ.49,999గా నిర్ణయించగా బ్యాంక్ ఆఫర్లతో రూ.29,999 వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది మే 2026 నుంచి అందుబాటులోకి రానుంది.

తాజావార్తలు
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..