దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Nxt Quantum తన Ai+ బ్రాండ్ కింద తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌తో కంపెనీ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. కంపెనీ ఇప్పటికే తన రాబోయే ఫోల్డబుల్ ఫోన్‌కు ‘నోవా ఫ్లిప్’ అనే పేరును అధికారికంగా ధృవీకరించింది. నోవా ఫ్లిప్‌కు సంబంధించిన అధికారిక టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. టీజర్‌లో ఈ ఫోన్ క్లామ్‌షెల్ (Flip) డిజైన్‌తో కనిపిస్తోంది. నోవా ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను…