ZTE Blade V80 Vita: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ZTE తన బ్లేడ్ సిరీస్‌ను లాంచ్ చేసందుకు సిద్ధమవుతోంది. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ త్వరలో ZTE Blade V80 Vita అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. అధికారికంగా ఈ ఫోన్ గురించి ZTE ఇంకా ప్రకటించకపోయినా.. ఓ ప్రముఖ టిప్‌స్టర్ ఈ ఫోన్ సంబంధించి మొదటి లీక్‌డ్ ఇమేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీక్‌డ్ రెండర్‌లో ZTE Blade V80 Vita నీలం…