Lion Attack: అడవి రాజు సింహం గురించీ ఎవరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. దాని గొంతు వినగానే ముక్కు మీద చెమట పట్టేసే గంభీరత దానిసొంతం. అలాంటి సింహం బోనులో ఉన్నా.. బయట ఉన్నా ఒళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించాలి. అలా కాదని కొంటె చేష్టలతో దాన్ని రెచ్చగొడితే ఈ వ్యక్తి జరిగిన గతే పడుతుంది. ఈ వీడియలో కనిపించే వ్యక్తి సింహం బొమ్మ అనిపించిందో ఏమో కానీ, నిజంగా ఉన్న సింహాన్ని ఆటబొమ్మలా చూసాడు. బోను దగ్గరగా వెళ్లి…