Zomato: దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో తన మహిళా డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ బీమా పథకం ద్వారా తమ మహిళా డెలివరీ భాగస్వాముల గర్భం, ప్రసవం, సంబంధిత ఖర్చులను తామే భరిస్తుందని కంపెనీ పేర్కొంది.