Platform Fee: ఇటీవల మనిషి జీవితం ఉరుకుల పరుగులమయం అయిపోయింది. అంతేకాకుండా పెరుగుతున్న ధరల దృష్ట్యా కుటుంబంలో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితులు తలెత్తాయి.
Zomato Delivery BOy: ఎవరైనా సాధించాలన్న సంకల్పం ఉంటే అతడు అన్ని ఆటంకాలను ఎదుర్కొని విజేతలగా నిలుస్తాడు. దానికి సాక్ష్యమే మా ఫుడ్ డెలివరీ బాయ్ అంటూ జొమాటో సంస్థ ఓ కథనాన్ని షేర్ చేసింది.
కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.