Dog Attacks: డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్కకాటు.. వీడియో వైరల్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dog Attacks: కుక్కల దాడులు చేయడం సాధారణమే. వీధి కుక్కలు దాడి చేసినప్పుడు కొన్నిసార్లు తప్పించుకోలేము, కానీ పెంపుడు కుక్కలు వ్యక్తులపై దాడి చేసిన సందర్భాలు కూడా ఇటీవల జరుగుతున్నాయి. కస్టమర్‌కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లిన ఓ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు వేసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Devotee Chops Off Tongue: నాలుకను కత్తిరించి దేవుడికి అర్పించిన భక్తుడు.. ఎక్కడో తెలుసా?
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
థానేలోని పన్వెల్ ప్రాంతంలో భోజనం ఆర్డర్ పెట్టిన ఓ కస్టమర్‌కు పార్సిల్ ఇవ్వడానికి జొమాటో డెలివరీ బాయ్ వెళ్లాడు. తర్వాత లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా.. అక్కడే ఉన్న ఓ కుక్క ఒక్కసారిగా అతడి మర్మాంగంపై కరిచింది. వెంటనే గమనించిన స్థానికులు.. అతడ్ని డీవై పాటిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఆగస్టు 27న జరిగింది. ఈ వైరల్ అయిన వీడియోలో కుక్క ఆగ్రహానికి గురై డెలివరీ బాయ్ ప్రైవేట్ పార్ట్‌పై దాడి చేసినట్లు కనిపించింది. డెలివరీ బాయ్ నొప్పితో ఎంతో బాధపడడంతో పాటు.. ఆ భాగమంతా రక్తం తడిచిపోయింది. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న ఆ డెలివరీ బాయ్‌ను చూసి నెటిజన్లు ఎంతో బాధపడ్డారు. అయ్యో పాపం.. అంటూ అతనిపై జాలి చూపించారు. ఆ కుక్క యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిలో జైలులో వేయాలంటూ డిమాండ్ చేశారు.
https://twitter.com/TheViralFinder/status/1568154612645109760
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!