Ugadi 2025: ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది. 2025 సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశిఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం.…