ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ను కస్టమ్ అధికారులు పటుకున్నారు. జింబాబ్వే ప్రయాణికురాలి వద్ద 60 కోట్ల విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అయితే జింబాబ్వే హరారే నుండి ఢిల్లీ చేరుకున్న ఓ లేడి ఖిలాడి వద్ద కస్టమ్స్ అధికారులు డ్రగ్స్‌ను గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి తరలించేయత్నం చేసింది సదరు…