Special (Success) Story of Zepto: ముందు.. క్యాబ్ బుక్ చేయండి. తర్వాత.. జెప్టోలో ఆర్డర్ పెట్టండి. ఏది త్వరగా వస్తుందో చూడండి. క్యాబ్ కన్నా ఫాస్ట్‌గా జెప్టో డెలివరీ బోయే ఫస్ట్ మీ ఇంటి ముందుంటాడు. ఈ వేగం జెప్టోకే సొంతం. ఇన్‌స్టంట్‌గా మీకేదైనా అవసరమైతే ఈ యాప్ 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తుంది. డెలివరీలో ఎంత వాయువేగంతో స్పందిస్తుందో బిజినెస్‌పరంగానూ అంతే శరవేగంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జెప్టో ప్రస్థానంపై ప్రత్యేక కథనం..