Vivo V70: Vivo V70 సిరీస్‌పై గత కొన్ని రోజులుగా అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. వీటిని కంపెనీ అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించనప్పటికీ.. లీకులు మాత్రం వరుసగా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం Vivo V70 సిరీస్‌లో Vivo V70, Vivo V70 Elite అనే రెండు మోడళ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ నివేదిక ప్రకారం Vivo V70 సిరీస్‌ను భారత్‌లో ఫిబ్రవరి మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది Vivo…
వివో (Vivo) ఎట్టకేలకు భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V50 యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ 2025 ఫిబ్రవరి 18న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతం వివో V50 Pro గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం పంచుకోలేదు. ఇది వివో V40 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్‌గా లాంచ్ అవుతుంది.