Home
Zee Telugu
Zee Telugu News
-
Chiranjeevi: కళ్లు చెమర్చే వీడియో..మెగాస్టార్ ఒడిలో ఆ చిన్నారి.. చిరంజీవి మాటలకు నెటిజన్లు ఫిదా!
ప్రస్తుతానికి ‘జీ తెలుగు’ ఛానల్లో ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, జడ్జిలుగా అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సీజన్లో వరుణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. వాస్తవానికి ఆమె దివ్యాంగురాలు, పుట్టుక నుంచే రెండు కళ్ళు కనిపించవు. అయినా తన ముద్దు ముద్దు పాటలతో, మాటలతో ఈ సీజన్ మొత్తానికి ఆమె హైలైట్… -
Writer’s Room : ఇండస్ట్రీలో రాణించాలనుకునే వారికి అద్భుత అవకాశం
ఇండస్ట్రీలోకి కొత్త నీరు రావాలని చాలా మంది అంటుంటారు. కొత్త వారు వచ్చినప్పుడు.. కొత్త కథా రచయితలు, దర్శకులు వచ్చిప్పుడు మరింత కొత్త కథలు పుట్టుకొస్తుంటాయి. అందుకే న్యూ టాలెంట్ హంట్‌ను ZEE నిర్వహిస్తోంది. కథా రచయితలు, దర్శకుల కోసం ZEE టీం ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ఒరిజినల్ సిరీస్‌లు, కొత్త కంటెంట్, అద్భుతమైన చిత్రాలతో ZEE5 ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో కొత్త టాలెంట్ కోసం ZEE5 టీం కొత్త ఆలోచనను తీసుకు వచ్చింది. Also… -
Jayammu Nischayammu Raa: నాగార్జున గెస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’!
జీ తెలుగు సమర్పిస్తున్న సెలబ్రిటీ టాక్ షో *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*. మొట్టమొదటిసారి నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం, ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నేతృత్వంలో రూపొందుతోంది. వారం వారం సినీ ప్రముఖులు గెస్ట్లుగా హాజరయ్యే ఈ కార్యక్రమం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాల సమాహారంగా నిలవనుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున మొదటి గెస్ట్‌గా *జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి*, ఆగస్టు 17 ఆదివారం… -
Jabilamma Neeku Antha Kopama: తెలుగు ప్రీమియర్ ఎప్పుడు ? ఎక్కడ ? చూడాలంటే !
జీ తెలుగు ఈ వారాంతంలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లల్లోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది. డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను ఈ ఆదివారం ప్రసారం చేయనుంది. Athadu :… -
Jayam: జీ తెలుగులో అందమైన ప్రేమకథ జయం!
జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్(శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి)జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం,తల్లి అనారోగ్యం,తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు?… -
ZEE : ఆటో విజయశాంతి వస్తుంది.. త్వరగా ఎక్కండి
అదిరిపోయేట్విస్ట్లతో సాగేసీరియళ్లను అందిస్తున్న జీతెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్ అందించేందుకు సిద్ధమైంది. ఆకట్టుకునేకథ, కథనంప్రేక్షకులను అలరించేందుకు జీతెలుగు అందిస్తున్నసరికొత్త ధారావాహిక ‘ఆటో విజయశాంతి’. కుటుంబ బాధ్యతలు, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలతో అల్లుకున్న కథతో రూపొందుతున్న ‘ఆటో విజయశాంతి’ జులై 7న ప్రారంభం, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, మీ జీ తెలుగులో! ఆటో విజయశాంతి సీరియల్ కథ కుటుంబ బాధ్యతలు, బంధాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందుతోంది. చెల్లెళ్లను… -
Zee Telugu: ‘ప్రేమతో..జీ తెలుగు’!
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్‌లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు… -
Robinhood: మే 10న ZEE5, జీ తెలుగులో రాబిన్‌హుడ్
తెలుగు సినిమా ప్రేమికులకు శుభవార్త! భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం, మిసెస్, మ్యాక్స్, మజాకా వంటి సూపర్‌హిట్ సినిమాలతో అలరించింది. ఇప్పుడు, తాజా తెలుగు యాక్షన్-థ్రిల్లర్ రాబిన్‌హుడ్ మే 10 సాయంత్రం 6 గంటలకు ZEE5 మరియు జీ తెలుగులో ఒకేసారి విడుదల కానుంది. వెంకీ కుదుముల దర్శకత్వంలో వచ్చిన రాబిన్‌హుడ్‌లో నితిన్ రామ్‌గా, శ్రీలీల నీరాగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్,… -
ZEE : డ్రామా జూనియర్స్ 8వ సీజన్ కు హోస్ట్ గా అనిల్ రావిపూడి, రోజా!
సంవత్సరాల నుంచి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్న డ్రామా జూనియర్స్ 8వ సీజన్‌తో మరోసారి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైంది. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లోని పిల్లల్లో దాగున్న నటనా ప్రతిభను వెలికి తీసే ఉద్దేశ్యంతో కొత్త సీజన్‌ని ప్రారంభిస్తోంది. ఈ షో ను ఎవర్గ్రీన్ ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ హోస్ట్ చేయనున్నారు. పిల్లల స్కిట్లకీ, సుధీర్ కామెడీ పంచులు, టైమింగ్ తోడైతే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం. ప్రతిభ గల చిన్నారులను మరింత ప్రోత్సహించి వారిని ఆశీర్వదించేందుకు… -
Zee Telugu : జీ తెలుగు అందిస్తున్న త్రిపుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్..
వరుస సూపర్ హిట్ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్ లతో ఫిక్షన్, నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తున్న జీ తెలుగు మరో త్రిపుల్ బొనాంజా ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వరల్డ్ టెలివిజ్ ప్రీమియర్ గా ప్రసారం చేసేందుకు సిద్దమైంది. జీ తెలుగు 16 సీరియల్స్ పోటీపడే సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్, మధ్యతరగతికుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టకునేలా రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్‌ని ప్రారంభించనుంది.…
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..