జీ 5లో అంజలి నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సీరీస్ నుంచి ఇటీవలే అంజలి పుట్టిన రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి వచ్చింది. కంచె అవతల, ఎర్ర బస్సు దిగి ఊరిలోకి వస్తున్నట్లు ఉన్న అంజలి పోస్టర్ ని రిలీజ్ చేసి ‘బహిష్కరణ’ సీరీస్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సస్ అయ్యాడు. లేటెస్ట్ గా అనన్య నాగళ్ల పుట్టిన రోజు…
తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వరు, వాళ్లు హీరోయిన్లుగా సెట్ అవ్వరు అనే మాటని పూర్తిగా చెరిపేస్తూ… ‘ఫోటో’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకి వచ్చింది ‘అంజలి’. ఈ రాజోలు అమ్మాయి తెలుగులో డెబ్యూ ఇచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యింది. సౌత్ లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవ్వలేరు అనే మాటని పూర్తిగా చెరిపేసింది. ఈ మధ్యలో కాలంలో 50 సినిమాలు చేసిన హీరోయిన్ అతి తక్కువ…