Home
Yuvraj Singh
Yuvraj Singh News
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
Yuvraj Singh: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. 153 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 పరుగులు చేసిన పంత్ ఆటను కొనియాడుతూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. పంత్ తన బ్యాట్తోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడని ప్రశంసించాడు. పంత్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత యువరాజ్ స్పందిస్తూ.. ‘ప్రయత్నం,… -
Suresh Raina on Retirement: నన్ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పలేదు.. కోహ్లీ, కోచ్పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు..!
Suresh Raina on Retirement: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్కు తనను ఎంపిక చేయకపోవడం, ఆ తర్వాత జట్టులో చోటు దక్కకపోవడంపై తాజాగా స్పందించాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆలోచనా విధానం, జట్టు ఎంపికలో తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడాడు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తన కెరీర్ చివరి రోజుల్లో జరిగిన పరిణామాలను వివరించాడు. 2019 ప్రపంచకప్కు ముందు… -
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్లను జట్టులోకి తీసుకోండి..
Yuvraj Singh: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలను వెంటనే వన్డే జట్టులోకి తీసుకోవాలని, లేకపోతే అది దేశంలోని ప్రతిభను కాలరాయడమే అవుతుందని టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ బీసీసీఐ సెలెక్టర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ యువ ఆటగాళ్లను 50 ఓవర్ల ఫార్మాట్కు ఎంపిక చేయకపోతే వారి టాలెంట్కు అన్యాయం చేసినట్టేనని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ చర్చలో ఇషాన్ కిషన్ పేరును కూడా ప్రస్తావించారు. -
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ సాధించిన 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డుపై భారత ఓపెనర్ అభిషేక్ శర్మ సరదాగా స్పందించాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో 38 బంతుల్లో 113 పరుగులు చేసి భారత్కు ఘనవిజయాన్ని అందించిన అభిషేక్ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. ఈ మ్యాచ్లో అభిషేక్ 15 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసుకోగా, యువరాజ్ ఇన్స్టాగ్రామ్లో స్పందిస్తూ “నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 పరుగులు చేయలేకపోతున్నావ్” అని సరదాగా కామెంట్ చేశాడు.… -
Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
Naman Dhir: భారత్, వెస్టిండీస్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్లో యువ ఆటగాడు నమన్ ధీర్ అద్భుత ప్రదర్శనతో టీమిండియా మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్ రద్దవడంతో స్వదేశంలో వరుసగా 12 సిరీస్లు గెలిచిన భారత్ నాలుగేళ్ల విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. వర్షం తగ్గిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలోని అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ… -
Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్నే!
Yuvraj Sing Hails Sourav Ganguly: టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్.. ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అసిస్టెంట్ కోచ్గా, బ్యాటింగ్ కోచ్గా కొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2015లో ఢిల్లీ (ఢిల్లీ డేర్డెవిల్స్)కి యువీ ఆడాడు. అప్పుడు ఢిల్లీ ఫ్రాంఛైజీ రికార్డు స్థాయిలో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే డీసీ ప్రధాన కోచ్గా నియమితుడైన సంగతి తెలిసిందే.… -
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు!
Yuvraj Singh: భారత క్రికెట్ మాజీ విధ్వంసకర ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. తన దూకుడు బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన యువీ.. ఇప్పుడు కోచ్గా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని బ్యాటింగ్ కోచ్గా నియమించారు.. సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్తో యువరాజ్కు స్వాగతం పలికింది.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లలో భారత జట్టు విజయాల్లో యువరాజ్ సింగ్… -
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
Sandeep Patil: సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి సూపర్ ప్లేయర్స్ టీమిండియాకు అందించిన సేవలు మరువలేనివి.. వారు నెలకొల్పిన కొన్ని రికార్డులు.. చెక్కచెదరకుండా ఉండిపోయాయి కూడా.. అయితే, వీరిలో కొందరు జట్టుకు దూరం కావడం, మరికొందరి కెరీర్ ముగింపు విషయంలో సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై అభిమానుల్లో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.… -
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
IPL 2027 Delhi Capitals Head Coach: ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. జట్లను బలోపేతం చేయడంతో పాటు కోచింగ్, సపోర్ట్ స్టాఫ్లోనూ కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) భారీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా స్టార్ రిషభ్ పంత్ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చిన డీసీ.. ఇప్పుడు కోచింగ్ విభాగంలోనూ స్టార్ మాజీ క్రికెటర్లకు చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్… -
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
అర్ష్దీప్ సింగ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లు , అత్యంత శక్తివంతమైన బ్యాటర్ల జాబితాను పంచుకున్నారు. మొదట ఆల్రౌండర్ల వివరాల్లోకి వెళ్తే.. ప్రారంభంలో ఆయన దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్స్ కల్లిస్ను మొదటి స్థానంలో, హార్దిక్ పాండ్యాను రెండో స్థానంలో, కపిల్ దేవ్ను మూడో స్థానంలో ఎంచుకున్నారు. అయితే, టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ పేరు మరచిపోయానని గ్రహించిన వెంటనే సరదాగా ఆందోళన చెందుతూ తన జాబితాను సవరించారు. పంజాబ్కు తిరిగి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
-
Thiruparankundram: ‘‘కార్తీక దీపం’’ వెలిగించాల్సిందే.. తిరప్పరంకుండ్రంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు.!
-
Vaibhav Sooryavanshi: ఇది బ్యాటింగా లేక విధ్వంసమా? వైభవ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ!
-
Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!
-
Bandla Ganesh: ‘ఇగో, మధ్యవర్తుల వల్లే ఆ కేసు’.. సమసిపోయిన బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదం
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!