Sapthami Gowda Audio Viral in Socia Media: కన్నడలో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీ అయిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే తొలిసారి. రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువరాజ్‌కుమార్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసులో భార్య శ్రీదేవి భైరప్పపై యువరాజ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోటీసుకు శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. శ్రీదేవి భైరప్ప తన సమాధానంలో యువ రాజ్‌కుమార్ – సప్తమి గౌడ…
Sridevi Byrappa Response to Yuva Rajkumar Divorce Notice:’యువ’ సినిమాతో హీరోగా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబానికి చెందిన యువ రాజ్‌కుమార్. ‘యువ’ విడుదలై కొన్ని నెలలయింది. ఇంతలో యువ రాజ్ కుమార్ కుటుంబం నుంచి సంచలన వార్త ఒకటి తెరమీదకు వచ్చింది. డా.రాజ్ కుమార్ కుటుంబంలో విడాకుల కేసు తెరమీదకు రావడం ఇదే తొలిసారి. యువ రాజ్‌కుమార్ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. నిజానికి యువ రాజ్‌కుమార్, శ్రీదేవి భైరప్ప ప్రేమ…
Kannada Actor Yuva Rajkumar And Sridevi Files For Divorce: ఒకపక్క సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండగానే మరోపక్క విడాకుల వ్యవహారాలు కూడా తెర మీదకు వస్తూనే ఉన్నాయి. చందన్ శెట్టి – నివేదా గౌడ విడాకులు తీసుకోవడం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో శాండల్‌వుడ్ జంట విడాకుల వార్త వెలుగులోకి వచ్చింది. ‘యువ’ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ రాజ్‌కుమార్ పెళ్లి పెటాకులు అయింది. శ్రీదేవి, యువరాజ్ కుమార్‌లు…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా కలెక్షన్స్ కూడా 80 కోట్లు లేని రోజుల్లో 80 కోట్ల బడ్జట్ పెట్టి, కేవలం ఒక్క సినిమా అనుభవమే ఉన్న దర్శకుడిని నమ్మి ఒక సినిమా చెయ్యడం చాలా పెద్ద రిస్క్. ఆ రిస్క్ నే పెట్టుబడిగా పెట్టి సినిమా చేసి ఈరోజు పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF ఫ్రాంచైజ్ ని అత్యంత భారి బడ్జట్…
సౌత్ ఇండియాలో కూడా సరిగ్గా రికగ్నైజేషణ్ లేని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాలోని ప్రతి కార్నర్ కి పరిచయం చేసింది ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్. KGF చాప్టర్ 1మ్ KGF చాప్టర్ 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన హోంబలే ఫిల్మ్స్, లేటెస్ట్ గా కాంతార సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఉన్న ఆడియన్స్ అండ్ ట్రేడ్ వర్గాల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం హోంబలే ఫిల్మ్స్ నుంచి ఏ సినిమా…