Sapthami Gowda : నేను తప్పు చేశా.. నేను మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ ఆడియో వైరల్!
- శ్రీదేవి నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించిన యువ రాజ్‌కుమార్
- యువ రాజ్‌కుమార్- సప్తమి గౌడ మధ్య అఫైర్ ఉందంటూ కోర్టుకు తెలిపిన శ్రీదేవి
- "నాదే పొరపాటు. 100% నేను మధ్యలోకి రాను'' అంటూ వైరల్‌గా మారిన వైరల్ అవుతున్న సప్తమి గౌడ ఆడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sapthami Gowda Audio Viral in Socia Media: కన్నడలో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీ అయిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే తొలిసారి. రాఘవేంద్ర రాజ్‌కుమార్ కుమారుడు యువరాజ్‌కుమార్ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసులో భార్య శ్రీదేవి భైరప్పపై యువరాజ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోటీసుకు శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. శ్రీదేవి భైరప్ప తన సమాధానంలో యువ రాజ్‌కుమార్ – సప్తమి గౌడ మధ్య ఎఫైర్‌ను పదేపదే ప్రస్తావించారు. సప్తమి గౌడ మరియు యువ ప్రేమలో ఉన్నారని, ఏడాది కాలంగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని శ్రీదేవి ఆరోపించింది. ఇదిలా ఉండగా ఈ రోజు సప్తమి గౌడకు చెందిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియోలో సప్తమి గౌడగా చెబుతున్న యువతి వాయిస్‘నా వైపు కథ వినండి.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. నేను తప్పు చేశాను’ అంటూ ఏడుస్తూ వేడుకుంటున్నట్టు కనిపిస్తోంది.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
అందుతున్న సమాచారం మేరకు ప్రకారం, ఇది దర్శకుడు లేదా నిర్మాతకి పంపబడిన ఆడియో అని అంటున్నారు. ఆమె ఆడియోలో ఉన్నదున్నట్టు మీకోసం. హాయ్ సార్, ఏం జరుగుతుందో మీకు ముందే తెలిసి ఉండాలి. నా వైపు కథ చెప్పే అవకాశం ఇవ్వండి. నేను ఏ తప్పూ చేయలేదని చెప్పడం లేదు. కచ్చితంగా నా తప్పు ఉంది. నేను కాదు అనడం లేదు. నేను మా అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, బాబాపై ప్రమాణం చేస్తున్నాను… మీ భార్యను వదిలేసి నాతో రమ్మని నేనెప్పుడూ గురు(యువ రాజ్‌కుమార్)కి చెప్పలేదు. కావాలంటే అతణ్ని కూడా అడగవచ్చు’’ ఇది మీ సెట్‌లో జరిగింది. మాపై మీకు ఎంత కోపం వచ్చినా ఫర్వాలేదు సార్. నేను మాట్లాడనని మా ఇంట్లో కూడా వాగ్దానం చేశాను.” గురు (యువ రాజ్‌కుమార్)కి ఇది తొలి సినిమా. నాకు కూడా ముఖ్యం. సినిమా చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారు. 100% నేను అందులో జోక్యం చేసుకోను సార్. నేను అలా చేయబోవడం లేదు. సార్, మిమ్మల్ని సంప్రదించవద్దని, ఏమీ చేయవద్దని చెప్పాను. ‘‘మీరు ఏమి చెప్పినా నేను అంగీకరిస్తా అంటూ ఆమె చెబుతున్న ఆడియో వైరల్ అయింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!