యంగ్ అండ్ సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం “K-ర్యాంప్” బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ సినిమా రోజురోజుకు వసూళ్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా, మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు అధికంగా రాబట్టడం విశేషం. రెండు రోజుల్లోనే “K-ర్యాంప్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 11.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సినిమా విడుదలకు ముందు హీరో కిరణ్ అబ్బవరం చేసిన ప్రమోషనల్ టూర్స్, సినిమాపై ప్రేక్షకుల్లో…
K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కె-ర్యాంప్. ది రిచెస్ట్ చిల్లర్ గయ్ అనేది ట్యాగ్ లైన్. జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మూవీ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం ఊరనాటు పాత్రలో కనిపించాడు. గ్లింప్స్ నిండా నాటు బూతు మాటలే కనిపిస్తున్నాయి. క్లాస్ అనే పదం పక్కన పెడితే.. ఊర…
Tollywood Rewind 2023: Debut Heroines Faced Disasters in Tollywood 2023: ఎట్టకేలకు 2023 ఏడాది చివరికి వచ్చేసాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నా ఎందుకో వారు నటించిన సినిమాలు మాత్రం అంతగా హిట్ కాలేదు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్లు ఎవరెవరు అనే విషయం పరిశీలించే ప్రయత్నం…
Yukti Thareja Shares her Boldest Photos ever: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు ఎప్పటికప్పుడు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. మిగతా సినీ పరిశ్రమల్లో కన్నా ఇక్కడ క్లిక్ అయితే క్రేజ్ ఉనుందని చాలా మంది రాష్ట్రాలు దాటి టాలీవుడ్‌కు వస్తుంటారు. అలా వచ్చిన చాలా మంది హీరోయిన్లుగా మంచి సక్సెస్ అందుకున్నారు. అలాంటి వారిలో ‘రంగబలి’ మూవీ హీరోయిన్ యుక్తి తరేజా ఒకరు, అదేంటి సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు కదా అనుకుంటున్నారా.. అవును నిజమే…