హీరోయిన్ కెరీర్ తామరాకుపై నీటి బిందువు లాంటిది. ఎప్పుడు క్లిక్ అవుతుందో.. ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో చెప్పడం కష్టం. ఫస్ట్ సినిమాతోనే ఓవర్ నైట్ క్రష్ బ్యూటీలుగా, యూత్ హార్డ్ థ్రోబ్ హీరోయిన్లుగా ఛేంజైన వారున్నారు. ఎన్ని సినిమాలు చేసినా రికగ్నైజ్ కాకుండా వెనుదిగిన వాళ్లున్నారు. కానీ ఇంకొంత మంది కాస్త లేటుగా ఆడియన్స్ దృష్టిలో పడతారు. అలా కొంత డిలే అయినా ఈ ఏడాది రిజిస్టర్ అయ్యారు ముగ్గురు ముద్దుగుమ్మలు యుక్తి తరేజా, రితికా నాయక్,…