ఇప్పటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన సినిమాలు భాషను మించిన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి ‘యుగానికి ఒక్కడు’. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తి కథానాయకుడిగా నటించిన ఈ మూవీ, తమిళంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ తెలుగులో మాత్రం మంచి విజయం అందుకుంది. అయితే తాజాగా ఈ మూవీ రీ-రిలీజ్ సందర్భంగా వచ్చిన ప్రశంసల పట్ల కూడా రాఘవన్ స్పందించారు. “ఇప్పుడు చప్పట్లు కొటి ఏం లాభం?” అని ఆయన వ్యాఖ్యానించారు.. Also…