వైసీపీ రెబల్ ఎంపీ, నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుపై వైసీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారణ చేయాలన్నారు. లోక్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీ.వీ. మిథున్‌రెడ్డి ఈమేరకు డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై లోక్ సభలో వైయస్ఆర్సీపీ ఎంపీలు నిరసన తెలిపారు. బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కాంస్టర్ రఘురామకృష్ణరాజు. “భారత్ థర్మల్” పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల…