ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఘర్షణ వాతావరణం చర్చగా మారింది. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.. అయితే, స్పీకర్‌పై చేయి చేసుకున్నారు.. అడ్డుకుంటే తోసివేసి దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తుంది.. ఇదే సమయంలో.. సభలో టీడీపీ దాడి ఘటనపై క్యాంపైన్ చేపట్టారు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు.. టీడీపీ వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.. టీడీపీ రౌడీస్ ఇన్ అసెంబ్లీ, వైఎస్సార్ దళిత ఎమ్మెల్యే…