అమరావతి : రేపు వైఎస్సార్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్, వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డులను ప్రకటించనుంది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ అవార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం మొదలైన కేటగిరీలకు అవార్డులు ఇవ్వనుంది. read also : ఉద్యోగాల పేరుతో మోసాలు… టిటిడి కీలక ప్రకటన విశిష్ట సేవలు అందించిన కోవిడ్ వారియర్స్, అసామాన్య ప్రతిభ కనబర్చిన సామాన్యులకూ పురస్కారాలు అందించనుంది ఏపీ సర్కార్. వైఎస్సార్ లైఫ్ టైమ్…