Y. S. Sharmila: పాదయాత్రలో పాలమూరు జిల్లా ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే తప్పట, ఒక నీతి మాలిన, అవినీతి మంత్రి నన్ను మరదలు అంటే తప్పులేదట అంటూ ఫైర్ అయ్యారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నేను ఏవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజక వర్గంలో సమాధానం చెప్పుకోలేక ఏకమయ్యి నా మీద స్పీకర్ కి పిర్యాదు చేశారు. ఇదే ఐకమత్యం పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఎందుకు…