Jagan Lawyer: ఆస్తులకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్‌లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల…
YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత నేడు (గురువారం) హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా, ఆయన చాలా సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండటం, ఇతర కారణాల రీత్యా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చిన…