జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో మనందరికీ తెలుసు. అలాగే హృతిక్ రోషన్ ఎంత బాగా డాన్స్ చేస్తాడో కూడా తెలుసు. వీరిద్దరితో కలిసి ఒక సినిమా చేస్తున్నారనగానే అందరూ ఇలాంటి ఒక డాన్స్ నెంబర్ ఉంటుందని అనుకున్నారు. అయితే వార్ సినిమా కావడంతో ఆ డాన్స్ నెంబర్‌కి స్కోప్ ఎక్కడ దొరుకుతుందా, అసలు అలాంటిదేమైనా ప్లాన్ చేశారో లేదో అని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా ఆ డాన్స్ నెంబర్ ఉందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడు.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్…
WAR 2 Trailer : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2 ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలకు సమాన న్యాయం దక్కినట్టు కనిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ ను హృతిక్ రోషన్ పాత్రకు సమానంగా యాక్షన్ సీన్లు ఇచ్చేశారు. ఎవరిని ఎక్కువ చేయకుండా.. ఎవరినీ తక్కువ చేయకుండా ఇందులో ఇద్దరినీ సమానంగా చూపించిన…
మాన్ ఆఫ్ మాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది ఆగష్టులో వార్ 2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాత్రలను తన వాయిస్ ఓవర్‌తో…
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. YRF స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఆరో సినిమాగా అనౌన్స్ అయిన వార్ 2 కాస్టింగ్ ఎన్టీఆర్ లిస్టులో ఎన్టీఆర్ చేరడంతో సడన్ గా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కబీర్ సింగ్ గా హ్రితిక్ రోషన్, అతనికి అపోజిట్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అనగానే ఇండియా మొత్తం ఒక్కసారిగా వార్ 2 వైపు…