Home
Yrf Spy Universe
Yrf Spy Universe News
-
War 2 Exclusive : కథ మార్పు.. మంచోడిగా ఎన్టీఆర్?
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ఒక పాత్రలో నటించిన తాజా చిత్రం “వార్ 2” యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించబడిన ఈ సినిమా, “వార్” సినిమాకి సీక్వల్గా సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా అందుతున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ది విలన్ పాత్ర కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్… -
Exclusive : వార్ 2.. ఎండ్ కార్డ్స్ లో ఊహించని సర్ప్రైజ్.. గెట్ రెడీ ఫర్ డబుల్ బొనాంజా
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వార్ 2. యష్ రాజ్ ఫిల్మ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ నిమిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ… -
War 2: ఎర్లీ మార్నింగ్ షోస్.. YRF ‘OK’ కోసం వెయిటింగ్?
ఈ ఏడాది బిగ్ రిలీజ్ సినిమాల్లో ఒకటి వార్ 2. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి హిందీలో పూర్తి స్థాయి పాత్రలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో YRF స్పై యూనివర్స్‌లో రూపొందిన ఈ హై-ఎనర్జీ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 5,000 స్క్రీన్లపై విడుదలవుతున్న ఈ… -
War 2 Pre Release Event : వార్-2లో ఇద్దరూ హీరోలే.. అయాన్ ముఖర్జీ క్లారిటీ
War 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ గొప్ప యాక్టర్లు. వారిని హ్యాండిల్ చేయడానికి చాలా టెన్షన్ పడ్డాను. ఈ సినిమా ఎవరు చెడ్డవారు కాదు. ఎందుకంటే ఇందులో ఇద్దరూ హీరోలే. ఎవరు గుడ్, ఎవరు బ్యాడ్ అనేది మీరు… -
War 2 Pre Release Event : ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ పాదాభివందనం
War 2 Pre Release Event : పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2పై మంచి అంచనాలున్నాయి. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన 25 ఏళ్ల కెరీర్ గురించి మాట్లాడారు. ఈ కెరీర్ లో నాతో పాటు మీరందరూ నడిచారు. నేను ఈ రోజు ఈ… -
War 2 Pre Release Event : నన్ను ఎవ్వరూ ఆపలేరు.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్
War 2 Pre Release Event : జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న వార్-2 ఆగస్టు 14న వస్తోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనలో నన్ను నేను చూసుకునేవాడిని. అతను ప్రతి రోజూ సెట్స్ కు వచ్చాక నేర్చుకుంటాడు. అదే హృతిక్ రోషన్ అంటే. 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని ఉంది సినిమాతో రామోజీ… -
WAR 2 Pre Release Event : ఇండియాలో గ్రేట్ డ్యాన్సర్ అతనే.. ఎన్టీఆర్ కితాబు
WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హృతిర్ రోషన్ గురించి స్పెషల్ గా మాట్లాడారు. 25 ఏళ్ల క్రితం కహోనా ప్యార్ హై సినిమా చూశాను. అందులో హృతిక్ డ్యాన్స్ చూసి నాకు మెంటల్ ఎక్కింది. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన… -
WAR 2 Pre Release Event : వార్ 2 సినిమా ఎందుకు చేశానంటే : ఎన్టీఆర్
WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. తాను వార్-2 సినిమా ఎందుకు చేశానో తెలిపారు. నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా. తనను నమ్మమని అన్నాడు. మన అభిమానులు గర్వించేలా నన్ను చూపిస్తా… -
WAR 2 Pre Release Event : ఎన్టీఆర్ నాకు తమ్ముడు.. సింగిల్ టేక్ యాక్టర్.. హృతిక్ ప్రశంసలు
WAR 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో హృతిక్ రోషన్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్రేజ్ బాగుంది. ఎన్టీఆర్ మీకు అన్న, నాకు తమ్ముడు. అప్పుడు క్రిష్ సినిమా కోసం ఇక్కడకు వచ్చాను. ఇప్పుడు మీ అందరినీ కలవడం సంతోషంగా ఉంది. నాలుగు రోజుల్లో వార్-2… -
WAR 2 Pre Release Event : వార్-2లో ఊహించని పాయింట్ ఉంది : అయాన్ ముఖర్జీ
WAR 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గారితో కలిసి ఈ సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నా. బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు ఆయన హీరోగా చేస్తున్నారు. ఇదంతా నాకు…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..