2025 చివరి నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్ రాబోతోంది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా లేదనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే War 2, Coolie లాంటి హైప్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్‌పెక్ట్ చేసినంత మాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాంతారా Chapter 1, రణవీర్ సింగ్ ధురంధర్, యష్ రాజ్ ఫిల్మ్స్ వారి అల్ఫాపైనే ఉంది. Kantara –…