యశ్ రాజ్ ఫిల్మ్స్ ఒక నెలలోనే టూ షేడ్స్ ఆఫ్ రిజల్ట్ చూసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా తీసుకు వచ్చిన సైయారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మల్టీ స్టారర్స్, హై ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన వార్2 బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఫెయిల్యూర్ కి ముమ్మాటికి అయాన్ ముఖర్జీదే తప్పు. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్‌ను చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని ట్రేడ్…
Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.…
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్‌గా సుపరిచితుడు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ఆయన హిందీలో సైతం గుర్తింపు సంపాదించాడు. తర్వాత వచ్చిన దేవర రిజల్ట్ పక్కన పెడితే, ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఒక స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. Also Read:BV Pattabhiram:…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ కు బ్రహ్మాస్త్ర వంటి బ్లాక్ బస్టర్ అందించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ పై వార్ 2 ను నిర్మిస్తోంది.ఇటీవల రిలీజ్ చేసిన వార్ 2 గ్లిమ్స్…
బాలీవుడ్ నుండి మరో హైలీ యాంటిసిపెటెడ్ ఫ్రాంచేజీ ఫిల్మ్ రాబోతుంది. ధర్డ్ ఫ్రాంచైజీలో మిస్సైన హీరో.. మళ్లీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. అతడికి తోడవుతున్నాడు మరో యంగ్ హీరో. ఓ సినిమాకు సీక్వెల్స్ తీయడం బాలీవుడ్ కు వెన్నతో పెట్టిన విద్య. ఏడాదికి ఫ్రాంచేజీ మూవీస్ ఐదైనా దింపేస్తోంది. ఇప్పుడు అలాంటి ఓ యాంటిసిపెటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ తీసుకురాబోతుంది. అదే రేస్ 4. 2008లో స్టార్టైన రేస్ ఫ్రాంచేజీ నుండి వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ హిట్స్…