యూట్యూబ్ ఈ ఏడాది భారతదేశంలో అత్యధికంగా వెతికిన టాప్ సాంగ్ వీడియోలను కలిగి ఉన్న జాబితాను విడుదల చేసింది. బాలీవుడ్ మరియు భోజ్‌పురి నుండి దేశీ రాప్, తమిళ హిట్ సినిమాల నుంచి ట్రెండ్ అయిన సాంగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం.. హైయేస్ట్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోయిన పాటలలో పవన్ సింగ్ మరియు శివాని సింగ్ పాడిన ‘ధాని హో సబ్ ధన్’ అనే భోజ్‌పురి పాట మొదటి స్థానంలో ఉంది. అశుతోష్ తివారీ…