ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ల ఆదాయాన్ని పెంచే దిశగా ‘షాపింగ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. దాంతో అర్హులైన క్రియేటర్లు తమ వీడియోలు, షార్ట్‌లు సహా లైవ్ స్ట్రీమ్‌లలో ఉత్పత్తులను ట్యాగ్ చేసి.. ఆదాయంను సంపాదించుకోవచ