Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి…