కర్ణాటకలో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవలు పడలేని ఒక మహిళ.. రెండేళ్ల బిడ్డను కిరాతకంగా చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని గట్టివాడి గ్రామంలో మహాదేవ్ ప్రసాద్ అనే వ్యక్తి భార్య అన్నపూర్ణతో కలిసి నివసిస్తున్నాడు. పాప ఉంది. పెళ్ళైన కొద్దిరోజులు కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో విబేధాలు తలెత్తాయి. నిత్యం భార్యాభర్తల…
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాబోయే భర్తే కదా అని నమ్మిన ఆ యువతిని ఆ నీచుడు నట్టేట ముంచాడు. డబ్బు కోసం కాబోయే భార్య నగ్న వీడియోలనే ఎరగా వేశాడు. దీంతో తట్టుకోలేని ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన జుట్టు రామ్ కార్తీక్ అలియాస్ రమేశ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఏడాది క్రితం మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ప్రగతితో…