అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన “అల వైకుంఠపురంలో” చిత్రానికి థమన్ అందించిన సంగీతం, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికి తెలిసిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ దాదాపు 2 బిలియన్ హిట్‌లను సాధించి ఇది అద్భుతమైన రికార్డు సృష్టించింది. తాజాగా థమన్ యుఎస్ఎలో తన లైవ్ కాన్సర్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. Also…