సోషల్ మీడియాలో క్రేజ్ కోసం జనాలు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.. మరికొంతమంది హద్దులు చేరిపేస్తూ జనాలకు వారి పిచ్చితో కోపాన్ని తెప్పిస్తున్నారు. లైకుల కోసం రెచ్చిపోతున్నారు.. మనుషుల్లా ప్రవర్తించడం లేదనే చెప్పాలి.. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించిన వారి పద్ధతిని మార్చుకోవడం లేదు.. కొన్ని రోజుల క్రితం నడిరోడ్డుమీద రన్నింగ్ బైకుపై కూర్చుని ముద్దులు పెట్టుకుని హద్దులు దాటారు లవర్స్, తాజాగా నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ ఓ బీహారీ యువతి నడిరోడ్డుపై రెచ్చిపోయింది. సోషల్ మీడియా…
ఈ మధ్య కాలంలో పాములతో సాహాసాలు చేస్తూ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పాములు స్వీయ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ, అలాంటి పాములతో కొందరు పరాచకాలు ఆడుతుంటారు. విషపూరిత పాములు, కింగ్ కోబ్రా లాంటి వాటితో కొందరు పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు విషపూరిత పాములను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిలో కొందరు ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే…