TFDC: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఆధ్వర్యంలో యువ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు సరికొత్త పోటీని నిర్వహిస్తోంది. ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలో షార్ట్ ఫిల్మ్స్, పాటల విభాగాల్లో ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన, సంక్షేమ పథకాలు, తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పండుగలు, కళారూపాలను ఈ పోటీలకు థీమ్‌లుగా ఎంచుకున్నారు. Sandy Master: కిష్కింధపురి చూసి లోకేష్ కనగరాజ్…