SP MLA suspended: ఉత్తరప్రదేశ్‌లో 24 గంటల పాటు జరిగిన నాన్-స్టాప్ అసెంబ్లీ సెషన్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కానీ దాని ఫలితం మాత్రం మరింత ఆసక్తికరంగా కనిపించింది. అసలు ఏం జరిగిందంటే.. ప్రతిపక్ష ఎస్పీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పూజా పాల్.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీ సాక్షిగా ప్రశంసించారు. కట్ చేస్తే.. ఆమె సీఎంపై ప్రశంసలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలో ఆమెను సమాజ్‌వాదీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ చీఫ్…